Recent Posts

కేంద్రమంత్రి జగత్ ప్రకాశ్ నడ్డాకు జన్మదిన శుభాకాంక్షలు

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఢిల్లీలో కేంద్ర మంత్రివర్యులు,బిజెపి జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాశ్ నడ్డాని కలిసి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ , కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్, మాజీ ఎంపీ కొత్తపల్లి గీత తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. Authored by: Vaddadi udayakumar

Read More »

కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమల శాఖ మంత్రిని కలిసిన బిజెపి నేతలు

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమల శాఖామాత్యులు హెచ్డి కుమారస్వామిని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే రాష్ట్రంలోని పరిశ్రమల ఏర్పాటు, ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కు అందిస్తున్న సహాయానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ,ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ధన్యవాదాలు తెలియజేశారు. Authored by: Vaddadi udayakumar

Read More »

4న చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యటన

అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల నాలుగో తేదీన చిత్తూరు జిల్లా లో పర్యటించనున్నారు.రాష్ట్రవ్యాప్తంగా కొత్త డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసుల ప్రారంభంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.ఈ నెల 4న ఉదయం 11 గంటలకు డీడీవో ఆఫీసులను వర్చువల్‌గా ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం పవన్‌.చిత్తూరులో డీడీవో ఆఫీసును స్వయంగా ప్రారంభించనున్న పవన్‌ కల్యాణ్‌. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనసేన చిత్తూరు జిల్లా నాయకులు జనసైనికులను కోరారు. Authored by: Vaddadi udayakumar

Read More »