మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య

మాడుగుల,ఐఏషియ న్యూస్: మాడుగుల మండలంలో శుక్రవారం సాయింత్రం 4 గంటల సమయంలో జమాదేవిపేట గ్రామానికి చెందిన మట్ట బాలు(19) అనే యువకుడు గత సంవత్సరం ఇంటర్ పూర్తిచేసి ప్రస్తుతం చదవకుండా ఊర్లో ఖాళీగా తిరుగుతూ ఉండడం వల్ల అతని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్థాపం చెంది అదే గ్రామంలో నివాసం ఉంటున్న అతని అమ్మమ్మ ఇంటి మేడ పైన చీరతో ఉరి వేసుకొని చనిపోయినట్టు మృతుని తల్లి అయిన లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని మాడుగుల ఎస్ ఐ నారాయణరావు తెలియజేశారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

హైదరాబాద్ లో డ్రగ్స్ పెడ్లింగ్ ముఠా అరెస్ట్

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: హైదరాబాద్ లో మాదకద్రవ్యాల వ్యాపారం మరోసారి కలకలం రేపింది. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ , చిక్కడపల్లి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *