తుఫాను ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్‌ సర్వే

అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో నెలకొన్న తుఫాన్ ప్రాంతాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏరియల్ సర్వే నిర్వహించారు. దీనిలో భాగంగాచిలకలూరిపేట, పర్చూరు, చీరాల, బాపట్ల, కోడూరు,నాగాయలంక, కాట్రేనికోన, అంబాజీపేట,రాయవరం, ముదినేపల్లిలో సీఎం ఏరియల్ సర్వే నిర్వహించారు. అదేవిధంగా కోనసీమ జిల్లా అల్లవరం మండలం బెండమూర్లంకలో ఫీల్డ్‌ విజిట్ చేసిన సీఎం.నేలకొరిగిన వరి పొలాల పరిశీలించారు.తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాం అన్నారు.అధికారులు,ప్రజాప్రతినిధులు సమిష్టిగా పని చేశారని సీఎం చంద్రబాబు అభినందించారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

మంత తుఫాను నేపథ్యంలో ప్రజల భద్రత కోసం అప్రమత్త చర్యలు

జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి,ఐఏషియ న్యూస్: వచ్చే కొన్ని రోజుల్లో వాతావరణ శాఖ ప్రకటించిన ‘మంత’ తుఫాను హెచ్చరిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *