యారాడ బీచ్ లో ఒడ్డుకు చేరిన భారీ మృత తిమింగలం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: యారాడ బీచ్ లో ఒడ్డుకు చేరిన భారీ తిమింగలంను విశాఖ నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి, 64 వ వార్డ్ జనసేన పార్టీ అధ్యక్షులు చోడిపిల్లి ముసలయ్య , అధికారులతో కలిసి బయటకు తీయడం జరిగింది ఈ తిమింగలము చనిపోయి ఒడ్డుకు కొట్టుకొని రావడం వలన బయటకు తీసి ఆ తిమింగల మృతదేహాన్ని భూమిలో పాతిపెట్టారు.
తిమింగలం సుమారుగా 3టన్నులు బరువు,15 అడుగుల పొడవు ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఇలా సముద్రపు అలల దాటికి భారీ తిమింగలం కొట్టుకు రావడం ఇదే మొదటిసారి. ఈ తిమింగలాన్ని చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ భారీ తిమింగలను తమ సెల్ఫోన్లో చిత్రీకరించుకున్నారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

𝐅𝐮𝐭𝐮𝐫𝐞 𝐨𝐟 𝐖𝐨𝐫𝐤 𝟐𝟎𝟐𝟔: 𝐒𝐤𝐢𝐥𝐥𝐬, 𝐒𝐡𝐢𝐟𝐭𝐬, 𝐚𝐧𝐝 𝐒𝐦𝐚𝐫𝐭 𝐂𝐚𝐫𝐞𝐞𝐫 𝐂𝐡𝐨𝐢𝐜𝐞𝐬!

As we enter 𝟐𝟎𝟐𝟔, the future of work is being reshaped by AI, automation, and …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *