కేదార్ నాథ్ యాత్రకు బ్రేక్..

కేదార్నాథ్,ఐఏషియన్ న్యూస్:కేదార్నాథ్ యాత్రకు బ్రేక్ పడింది.రుద్ర ప్రయాగ్ జిల్లాలోని గౌరికుండ్ వద్ద భారీగా విరిగిపడుతున్న కొండ చరియలు.యాత్రికుల భద్రత దృష్ట్యా కేదార్ నాథ్ యాత్రను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారిన తర్వాత యాత్రను పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

ఆఫ్‌లైన్ శ్రీ‌వాణి టికెట్ల జారీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన టిటిడి

తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమల శ్రీవాణి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తుల ర‌ద్దీ కార‌ణంగా ఈనెల 27, 28, 29 (శ‌ని, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *