ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు గవర్నర్ కు ఆహ్వానం

ఆహ్వానించిన ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్, ఈవో నాయక్

విజయవాడ,ఐఏషియ న్యూస్:  దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్, దుర్గగుడి ఈవో వి.కె.శీనా నాయక్‌తో కలిసి దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రికను బుధవారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కి అందజేశారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల కోసం జరుగుతున్న ఏర్పాట్ల పురోగతిని వారు గవర్నర్ కు దేవాదాయ కమిషనర్ రామచంద్రమోహన్, ఈవో నాయక్ అన్ని విషయాలు వివరించారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

సింహాద్రి నాధుని దర్శించుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు

సింహాచలం,ఐఏషియ న్యూస్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని సోమవారం భారత అంతర్జాతీయ మహిళా క్రికెట్ జట్టు సభ్యులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *