ఉపరాష్ట్రపతికి ఘన ఆత్మీయ వీడ్కోలు

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖ జిల్లాలో సిఐఐ పార్ట్నర్ షిప్ సమ్మిట్ -2025 కార్యక్రమాలలో పాల్గొనేందుకు శుక్రవారం ఉదయం నగరానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ చేరుకున్నారు.సిఐఐ పార్ట్నర్ షిప్ సమ్మిట్ -2025 కార్యక్రమాలలో పాల్గొన్న మధ్యాహ్నం 12-30 గంటలకు తిరుగు పయనంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు జిల్లా అధికారులు ఆత్మీయ వీడ్కోలు ప‌లికారు.ఉప రాష్ట్రపతికి ఎయిర్ పోర్టులో జిల్లా ఇన్ఛార్జి మంత్రి డా.డోలా శ్రీ‌ బాల వీరాంజనేయ స్వామి, హోంమంత్రి వంగలపూడి అనిత, పార్లమెంటు సభ్యులు ఎం శ్రీ భరత్, శాసనసభ్యులు విష్ణు కుమార్ రాజు, జిల్లాకలెక్టర్ హరేంధిర ప్రసాద్, పోలీస్ క‌మిష‌న‌ర్ శంఖ‌బ్ర‌త బాగ్చీ, ఇతర అధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికాారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఇక గ్రామీణ ప్రాంతాల్లోని కూడా “అన్న క్యాంటీన్లు” ఏర్పాటు

గ్రామీణ ప్రజలకు సంక్రాంతి కానుక ప్రకటించిన సీఎం చంద్రబాబు అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీ ప్రజలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *