హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మహమ్మద్ అజహరుద్దీన్ గురువారం రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రాష్ట్ర గవర్నర్, రేవంత్ రెడ్డి అజారుద్దీన్ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News