తెలంగాణ రైజింగ్‌-గ్లోబల్‌ సమ్మిట్‌కు సామాన్యులకు ప్రవేశం

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: హైదరాబాదులో ఈనెల 10 నుంచి 13 వరకు జరగనున్న తెలంగాణ రైజింగ్‌-గ్లోబల్‌ సమ్మిట్‌కు సామాన్యులకు కూడా ఉచిత ప్రవేశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి సెషన్లు, ప్రభుత్వ నిపుణులతో సంభాషణలు, ప్రభుత్వశాఖల స్టాల్స్‌, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ వీక్షించవచ్చు.ప్రతిరోజూ ఎంజీబీఎస్‌, జేబీఎస్, కూకట్‌పల్లి, చార్మినార్‌, ఎల్‌బీ నగర్‌ నుండి ప్రత్యేక ఉచిత బస్సు సేవలను ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం.ఈ సమ్మెట్టును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

జనవరిలో విశాఖలో “కాగ్నిజెంట్” కార్యకలాపాలు ప్రారంభం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ఏపీలో వాణిజ్య రాజధాని విశాఖలో తాజాగా నిర్వహించిన సీఐఐ పెట్టుబడుల సదస్సు సక్సెస్ అయింది. ఇందులో భారీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *