21న భారత్ లో పర్యటించనున్న ట్రంప్ కుమారుడు

ఉదయపూర్,ఐఏషియ న్యూస్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఈనెల 21, 22 తేదీల్లో ఉదయ్ పూర్ లో జరగనున్న ఓ రాయల్ వెడ్డింగుకు హాజరు కానున్నారు. ఈ పర్యటన ద్వారా వ్యాపార సంబంధాలు, రియల్ ఎస్టేట్ ఫ్రాంచైజీలు,రాజకీయ సందేశం వంటి అంశాలకు ప్రాధాన్యం సంతరించుకుంది. అతని రాకతో ఉదయ్ పూర్ లో కఠిన భద్రత ఏర్పాట్లు చేశారు.ఈ సందర్శన భారత్ కు గ్లోబల్ వ్యాపార,టూరిజం అవకాశాలు, మీడియా దృష్టిని తీసుకువచ్చిన సాఫ్ట్ పవర్ మూమెంట్ గా భావిస్తున్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

𝐅𝐢𝐯𝐞 𝐘𝐞𝐚𝐫𝐬 𝐋𝐚𝐭𝐞𝐫: 𝐓𝐡𝐞 𝐒𝐚𝐭𝐲𝐚𝐦 𝐒𝐜𝐚𝐧𝐝𝐚𝐥, 𝐒𝐢𝐥𝐞𝐧𝐜𝐞, 𝐚𝐧𝐝 𝐭𝐡𝐞 𝐋𝐨𝐧𝐠 𝐑𝐨𝐚𝐝 𝐭𝐨 𝐭𝐡𝐞 𝐒𝐜𝐫𝐞𝐞𝐧!

After a prolonged wait of five years, the documentary revisits the infamous Satyam scandal—one of …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *