New Year, New Career: Your Simple Guide to Winning the 2026 IT Job Market As we head into 2026, the IT world is changing fast. It’s no longer just about having a degree; it’s about having the right skills for a global market. Big companies like Google and Meta (FAANG), along with tech hubs across globe specifically Europe, are looking …
Read More »Uncategorized
𝐈𝐧𝐝𝐢𝐚’𝐬 𝐈𝐧𝐝𝐢𝐠𝐞𝐧𝐨𝐮𝐬 𝐂𝐚𝐩𝐢𝐭𝐚𝐥 𝐃𝐨𝐦𝐞: 𝐀 𝐒𝐭𝐫𝐚𝐭𝐞𝐠𝐢𝐜 𝐒𝐡𝐢𝐞𝐥𝐝 𝐟𝐨𝐫 𝐃𝐞𝐥𝐡𝐢’𝐬 𝐌𝐢𝐜𝐫𝐨-𝐋𝐞𝐯𝐞𝐥 𝐒𝐞𝐜𝐮𝐫𝐢𝐭𝐲!
India’s plan to secure Delhi with an indigenous Capital Dome highlights the critical role played by DRDO’s advanced missile defense systems such as QRSAM and VL-SRSAM. Designed for micro-level, layered protection, this Capital Dome can detect, track, and neutralize aerial threats in real time, ensuring comprehensive safety for the national capital. Protecting Delhi is vital not only for governance continuity …
Read More »𝐖𝐡𝐞𝐧 𝐚 𝐕𝐢𝐥𝐥𝐚𝐠𝐞 𝐒𝐰𝐢𝐭𝐜𝐡𝐞𝐝 𝐎𝐟𝐟 𝐒𝐜𝐫𝐞𝐞𝐧𝐬 𝐭𝐨 𝐑𝐞𝐜𝐨𝐧𝐧𝐞𝐜𝐭 𝐰𝐢𝐭𝐡 𝐋𝐢𝐟𝐞!
In a pioneering step toward mindful living, Halga village in Karnataka has introduced a daily digital detox by switching off TVs and mobile phones for two hours every evening. From 7 pm to 9 pm, screens give way to books, conversations, and meaningful family time. Announced by a village siren, the initiative “No TV, No Mobile, Just Study and Conversation” …
Read More »ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త
విజయవాడ,ఐఏషియ న్యూస్: ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్ఆర్టీసీలో పలు సంస్కరణలు తీసుకువస్తున్న ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.మెడికల్ అన్‌ఫిట్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా తీపికబురు వినిపించింది. మెడికల్ అన్‌ఫిట్ అయిన అర్టీసీ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు శుక్రవారం రోజున ఉత్తర్వులు కూడా జారీ చేసిందని ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలియజేశారు. శుక్రవారం ఆయన …
Read More »19 ఏళ్లకే ఎనిమిది పెళ్లిళ్లు.. పెళ్లి పేరుతో మోసం చేస్తున్న ఇచ్చాపురం యువతి
ఇచ్చాపురం,ఐఏషియ న్యూస్: మూడు ముళ్లు బంధంతో ఇద్దరు వ్యక్తులు ఒక్కటయ్యే వేడుకే వివాహం. కేవలం ఇద్దరు వ్యక్తులే కాకుండా వారి కుటుంబాలు సైతం ఒక్కటవుతాయి. అందుకే పెళ్లి విషయంలో అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసి అయినా కానీ మంచి సంబంధం ఫిక్స్ చేసుకోవాలని అంటారు. కానీ ఓ కిలేడీ మాత్రం.. 19 ఏళ్లకే 8 మందిని పెళ్లిళ్లు చేసుకుని వివాహం జరిగిన వారం రోజుల్లోపే డబ్బుతో ఉడాయిస్తూ మోసాలకు తెరలేపింది. ఈ యమా డేంజర్ యువతి కథాకమామిషు ఏంటో తెలుసుకుందాం. …
Read More »సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం షాక్
అమరావతి,ఐఏషియ న్యూస్: హాజరు తప్పనిసరి: ప్రతిరోజూ యాప్‌లో అటెండెన్స్ వేయాల్సిందే. బయట తిరగడం కుదరదు: ఫీల్డ్ విజిట్ పేరుతో విధులకు ఎగనామం పెడితే చర్యలు. ముందస్తు అనుమతి: క్షేత్రస్థాయికి వెళ్లాలంటే అధికారుల పర్మిషన్ ఉండాలి. అందుబాటులో ఉండాలి: ప్రజల ఫిర్యాదుల నేపథ్యంలో సిబ్బంది సచివాలయాల్లోనే ఉండాలని సీఎం ఆదేశం. మినహాయింపు: కేవలం రీ-సర్వే చేసే సర్వేయర్లకు మాత్రమే మినహాయింపు. Authored by: Vaddadi udayakumar
Read More »డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మకు దర్శనం పత్రిక జీవన సాఫల్య పురస్కార ప్రధానము
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: “పద్మశ్రీ” పురస్కార గ్రహీత – బృహత్ ద్విసహస్రావధాని – మహాకవి – బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణిశర్మకు దర్శనం పత్రిక 21వ వార్షికోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో చేసిన “గురుసత్కారం” కార్యక్రమంలో “జీవన సాఫల్య పురస్కార ప్రదానం ” కార్యక్రమం అత్యద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ కేంద్ర గనుల శాఖామంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తుమ్మల నాగేశ్వరరావు , తెలంగాణ …
Read More »గంజాయి రవాణా చేస్తున్న మహిళతో సహా ఏడుగురు అరెస్ట్
నర్సీపట్నం,ఐఏషియ న్యూస్: నర్సీపట్నాన్ని అడ్డాగా చేసుకుని శ్రీలంకకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న గాదె రేణుకను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు శారద నగర్లో అద్దె ఇంట్లో ఉంటూ గత ఏడాది కాలంగా రవాణానిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో నాలుగుసార్లు పట్టు బడినట్లు సమాచారం ఈ కేసులో మరో ఏడు మందిని అదుపులోకి తీసుకున్నామని నర్సీపట్నం పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తూ గాదె రేణుక పోలీసు లకు చిక్కింది వాహన తనిఖీల్లో రేణుకతో పాటు మరో ఏడు మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.రూ.18.50 …
Read More »Gut Microbes: The Real Lifeline of Our Health
మన శరీరంలో, ముఖ్యంగా జీర్ణాశయంలో, కోట్లకు పైగా సూక్ష్మజీవులు జీవిస్తూ మన ఆరోగ్యాన్ని నడిపించే అసలైన బంధువుల్లా పనిచేస్తాయి. ఆహారం జీర్ణం చేయడం నుంచి విటమిన్లు ఉత్పత్తి చేయడం, ఇమ్యూనిటీని బలపరచడం, మానసిక ఆరోగ్యాన్ని కాపాడడం వరకు వీటి పాత్ర అపారమైనది. అయితే ఆధునిక ఆహారపు అలవాట్లు, రసాయనాలతో నిండిన ప్రాసెస్డ్ ఫుడ్స్ ఈ సూక్ష్మజీవులను నాశనం చేస్తున్నాయి. పిల్లల చిన్ననాటి రుచులు జీవితాంతం ముద్రపడటం వల్ల జంక్ ఫుడ్ అలవాట్లు భవిష్యత్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అతిశుభ్రత, అనవసర యాంటీబయోటిక్స్, మట్టితో సంబంధం లేకపోవడం …
Read More »ఆఫ్‌లైన్ శ్రీవాణి టికెట్ల జారీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన టిటిడి
తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమల శ్రీవాణి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తుల రద్దీ కారణంగా ఈనెల 27, 28, 29 (శని, ఆది, సోమవారం) రోజుల్లో ఆఫ్‌లైన్ శ్రీవాణి టికెట్ల జారీని రద్దు చేస్తున్నట్లు టీటీడీ గురువారం ప్రకటించింది. గురువారం రోజున సర్వదర్శనం ద్వారా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు 30 గంటల కంటే ఎక్కువ సమయం పడుతోంది. తిరుమలలోని శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్లతోపాటు తిరుపతి రేణిగుంట ఎయిర్‌పోర్టులో కూడా శ్రీవాణి ఆఫ్‌లైన్ టికెట్లు జారీ చేయబడవని టీటీడీ తెలిపింది.వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లతోపాటు నారాయణగిరి …
Read More »
News Website (iasianews.net) I Asia News