నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

పాట్నా,ఐఏషియ న్యూస్: బీహార్ ఎన్నికలు ఫలితాలు శుక్రవారం ప్రకటించనున్నారు. దీనికోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారంఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం9 గంటల నుంచి ఫలితాల సరళి తెలిసే అవకాశం ఉంది.38 జిల్లాల్లో 46 చోట్ల కౌంటింగ్‌ కేంద్రాలు4,372 కౌంటింగ్‌ టేబుళ్లు ఏర్పాటు చేసిన అధికారులు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపుఉదయం 8:30 నుంచి ఈవీఎంల కౌంటింగ్‌ ప్రారంభం.243 అసెంబ్లీ స్థానాలకు 2 విడతల్లో జరిగిన పోలింగ్‌1951 తర్వాత బిహార్‌లో అత్యధికంగా పోలింగ్‌ నమోదుఈసారి అత్యధికంగా 67.13శాతం పోలింగ్‌ నమోదుబిహార్‌లో తేలనున్న 2,616 మంది అభ్యర్థుల భవితవ్యం243 రిటర్నింగ్‌ అధికారులు, 243 మంది పరిశీలకులుకౌంటింగ్‌ కేంద్రంలోకి అభ్యర్థులతో పాటు ఏజెంట్లు, కౌంటింగ్‌ ఏజెంట్లకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరుగుతుందని ఎన్నికల అధికారి పేర్కొన్నారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఇక గ్రామీణ ప్రాంతాల్లోని కూడా “అన్న క్యాంటీన్లు” ఏర్పాటు

గ్రామీణ ప్రజలకు సంక్రాంతి కానుక ప్రకటించిన సీఎం చంద్రబాబు అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీ ప్రజలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *