మత్స్యకార విద్యార్థినికి రూ.10వేలు ఆర్థిక సాయం

  • విద్యార్థులనూ ముంచేసిన చంద్రబాబు ప్రభుత్వం
  • మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్

విశాఖ దక్షిణం,ఐఏషియ న్యూస్: మత్స్యకార వర్గానికి చెందిన గుర్రాల జాబిలి బిఫార్మసీ థర్డ్ ఇయర్ ఫీజు కోసం పేదల పెన్నిధి, దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రూ.10వేలు చేయూత అందించి దాతృత్వం చాటుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ లు రాక కాలేజీ ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న విద్యార్థినికి వాసుపల్లి సొంత నిధులతో పదివేలు నగదును సోమవారం ఆశీలమెట్ట వైఎస్ఆర్సిపి కార్యాలయంలో అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ గనగళ్ల రామరాజు, స్టేట్ అంగన్వాడీ జనరల్ సెక్రటరీ సలాది భాను, 33వ వార్డ్ ప్రెసిడెంట్ ముత్తబత్తుల రమేష్, జిల్లా అంగన్వాడీ ప్రెసిడెంట్ శ్రీ దేవివర్మ, జిల్లా అంగన్వాడీ వైస్ ప్రెసిడెంట్ కొల్లి సత్యవతి, సౌత్ కల్చరల్ వింగ్ ప్రెసిడెంట్ సూర్య నాయుడు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రాదా, 33వ వార్డ్ మహిళా ప్రెసిడెంట్ హేమ, 33వ వార్డ్ యూత్ ప్రెసిడెంట్ బుర్రల చిన్న తదితరులు పాల్గొన్నారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

హాస్టళ్లలో విద్యార్థులకు ఏం జరిగినా అధికారులను సస్పెండ్ చేస్తాం: సీఎం చంద్రబాబు

అమరావతి,చాన్విక జ్యోతిన్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సూపర్ సిక్స్,ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి క్యాలెండర్ రూపొందించాలని ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *