ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ప్రాంగణంలో ఎంపికైన కానిస్టేబుల్ తో సీఎం చంద్రబాబు అమరావతి,ఐఏషియ న్యూస్: పోలీసు శాఖలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియను కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. గత ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలతో సరిపుచ్చిన కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిచేసింది. 6,100 మందిని రిక్రూట్ చేసుకునేందుకు నోటిఫికేషన్ ఇవ్వగా అందులో 6,014 మంది సెలక్ట్ అయ్యారు. వీరిలో 5,757 …
Read More »empolyment
అంగన్వాడి కార్యకర్తలకు ఉచిత స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
విశాఖ దక్షిణం,ఐఏషియ న్యూస్: అంగన్వాడీ కార్యకర్తలకు ఉచిత మొబైల్ ఫోన్స్ (5జి టెక్నాలజీ) 12,500 ఖరీదైన మొబైల్ ఫోన్స్ ను సౌత్ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీ కృష్ణ శ్రీనివాస్ చేతుల మీదుగా 90 మంది అంగన్వాడీ కార్యకర్తలకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆన్లైన్ కి సంబంధించిన పోషణ ట్రాకర్ బాల సంజీవిని మరింత వేగంగా లబ్ధిదారుల నమోదు, 6 సంవత్సరాల లోపు పిల్లల గ్రోత్ మానిటరింగ్ ఆన్లైన్ వర్క్ చేయడానికి అంగన్వాడీ కార్యకర్తలకు 5జి …
Read More »ఆంధ్రప్రదేశ్ లో ఏఐ వైద్యులు అందుబాటులోకి తీసుకువస్తాం
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్ బ్యూరో: సీఎం చంద్రబాబు శుక్రవారం విశాఖలో కీలక ప్రకటన చేశారు. విశాఖ కాపులుప్పాడ ఐటీ హిల్స్ వద్ద ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ క్యాంపస్ కు శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం కాగ్నిజెంట్ ప్రతినిధులు, ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘త్వరలోనే అందరి ఆరోగ్యానికి డిజిటల్ హెల్త్ రికార్డులతో పాటు ఏఐ డాక్టర్లను కూడా అందుబాటులోకి తెస్తామని, ఆరోగ్యపరంగా ఏం కావాలన్నా ఏఐ డాక్టర్లను అడిగి ముందుకు వెళ్లే పరిస్థితిని తీసుకొస్తామని పేర్కొన్నారు. వాళ్లే వైద్య పరీక్షలు ఆటోమేటిక్ గా చేసుకునే …
Read More »ఉపాధి హామీ పథకం పేరు మార్చిన కేంద్ర క్యాబినెట్
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఉపాధి హామీ పథకం పేరు మార్చుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ పథకం “పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకం”గా కొనసాగనుంది.సంవత్సరానికి 120 పని దినాలను తప్పనిసరి చేసింది. అంతేకాదు ఈ పథకం అమలుకు రూ.1.51 లక్షల కోట్లు కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల ఉపాధి హామీ కూలీలకు మేలు జరగనుంది. ఎక్కువ కూలీ దొరికే అవకాశం ఉంది. Authored by: Vaddadi udayakumar
Read More »దివ్యాంగులకు సీఎం చంద్రబాబు వరాల జల్లు
నామినేటెడ్ పదవుల్లో దివ్యాంగులకు చోటు విజయవాడ,ఐఏషియ న్యూస్: ఏపీలో దివ్యాంగులపై సీఎం చంద్రబాబు నాయుడు వరాల జల్లు కురిపించారు.అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ మేరకు రాష్ట్రంలోని దివ్యాంగుల కోసం పలు 7 కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఇకపై దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. అంతే కాకుండా స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్‌లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తామని …
Read More »రాహుల్,ప్రియాంక గాంధీ లను కలుసుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
గ్లోబల్ సమ్మేట్టుకు రావాలని ఆహ్వానం న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి ఎంపీ శ్రీమతి ప్రియాంక గాంధీ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన ఉమ్మడి లక్ష్యాలను పంచుకుంటూ వారితో కీలక చర్చలు జరిపారు.హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లను ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ …
Read More »ముగ్గురు ఐపీఎస్ లకు ఐఏఎస్ హోదా కల్పించిన తెలంగాణ ప్రభుత్వం
నిబంధనలకు విరుద్ధమని హైకోర్టులో పిటిషన్ వేసిన వడ్ల శ్రీకాంత్ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు హైదరాబాద్,ఐఏషియ న్యూస్: శిఖా గోయల్,సిపి సజ్జనార్ సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర లాంటి ఐపీఎస్ ఆఫీసర్లను ఐఏఎస్ క్యాడర్ లో ఎందుకు కొనసాగిస్తున్నారో వివరణ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీకి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26వ తేదీన విడుదల చేసిన జీవో 1342 ప్రకారం పలువురు ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించిందని అది చట్టవిరుద్ధమని హైకోర్టులో పిటిషన్ దాఖలు …
Read More »ఆర్టీసీ కార్మిక సంఘ యూనియన్లకు శుభవార్త
ఈయు,ఎన్ ఎంయుఏ యూనియన్లకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో చోటు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఏపీలో కూటమి సర్కార్ ఆర్టీసీ ఉద్యోగుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్చించేందుకు వీలుగా ఏర్పాటు చేసే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలకు ఇప్పటివరకూ గుర్తింపు ఉన్న ఉద్యోగ సంఘాల్ని మాత్రమే ఆహ్వానించే వారు. దీంతో ఆర్టీసీలో గుర్తింపు కలిగిన సంఘంగా ఉన్నప్పటికీ ఎంప్లాయీస్ యూనియన్ కు కానీ, మరో సంఘం …
Read More »ఉద్యోగం కోల్పోయిన కానిస్టేబుల్ ప్రకాష్ తిరిగి విధుల్లోకి
అనంతపురం,ఐఏషియ న్యూస్: వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగం కోల్పోయిన అనంతపురం జిల్లా కానిస్టేబుల్ ప్రకాశ్ సోమవారం తిరిగి విధుల్లో చేరారు.తనకు తిరిగి ఉద్యోగం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల వ్యవస్థను ప్రశ్నించినందుకు జగన్ ప్రభుత్వం మూడేళ్ల కక్ష గట్టి విధుల నుంచి తొలగించడం జరిగింది. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చాక తన ఉద్యోగం తనకి ఇప్పించాలంటూ కానిస్టేబుల్ ప్రకాష్ కూటమి ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు. అతని అభ్యర్థనను పరిశీలించిన సీఎం చంద్రబాబు తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలు,డీజీపీ ఉత్తర్వుల మేరకు ఎస్పీ …
Read More »కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు వచ్చే జనవరిలోగా పూర్తి చేస్తాం
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: ఏకకాలంలో అనేక రైల్వే ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం పైన కేంద్రం దృష్టి సారించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు 75శాతం పూర్తయ్యాయని, ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాదికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ: కిషన్ రెడ్డి నేడు కాజీపేటలోని రైల్వే తయారీ యూనిట్‌ను కేంద్ర …
Read More »
News Website (iasianews.net) I Asia News