Recent Posts

పట్టపగలే చందానగర్ ఖజానా జ్యువెలరీ దోపిడీకి యత్నించిన దుండగులు

పోలీసులు రాగానే దుండగులు పరార్ సిబ్బందిపై దుండగులు తుపాకీతో కాల్పులు డిప్యూటీ మేనేజర్ గాయాలు హైదరాబాద్,ఐఏషియ న్యూస్: భాగ్యనగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.హైదరాబాద్ నగరం చందానగర్‌లో మంగళవారం పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. ఖజానా జ్యువెలరీ దుకాణంలో దుండగులు బంగారు ఆభరణాలు దోపిడీకి యత్నించారు. సిబ్బంది వారిని ప్రతిఘటించడంతో వారిపై తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో షోరూమ్ కు చెందిన ఓ వ్యక్తి తీవ్రంగాగాయపడ్డారు. వివరాల్లోకి వెళితేమంగళవారం ఉదయం చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీ దుకాణం 11 గంటలకు తెరవడం జరిగింది. ఐదు నిమిషాల్లోనే ఆరుగురు దుండగులు …

Read More »

15 నుంచి వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా 700 సేవ‌లు

నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మ‌స్య‌ల‌పైనా శాస్త్రీయ విశ్లేష‌ణ జ‌ర‌గాలి డ్రోన్ల‌ను పెద్దఎత్తును వినియోగించుకోవాలి పురుగుమందులు, ఎరువుల వినియోగం త‌గ్గేలా టెక్నాల‌జీని ఉప‌యోగించుకోవాలి ఆర్టీజీఎస్ పై స‌మీక్షా స‌మావేశంలో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆర్టీజీఎస్ లో అవేర్ 2.0 వెర్ష‌న్ ను ఆవిష్క‌రించిన సీఎం ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నుంచి మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా 700 ర‌కాల ప్ర‌భుత్వ సేవ‌ల‌ను పౌరుల‌కు అందించ‌నున్నామ‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. సోమ‌వారం స‌చివాల‌యంలోని రియ‌ల్ …

Read More »

ఏపీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణం మార్గదర్శకాలు జారీ

అమరావతి,ఐఏషియ న్యూస్:  ఏపీలో కూటమి సర్కార్ కీలక ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం స్త్రీశక్తికి సంబంధించి ప్రభుత్వం ఇవాళ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకం ఏయే బస్సుల్లో అమలవుతుంది, టికెట్ల జారీ ఎలా ఉంటుంది, ఇతర వివరాలుతో కూడిన జీవోను ప్రభుత్వం జారీ చేసింది. ప్రస్తుతానికి స్త్రీ శక్తి పథకాన్ని రాష్ట్రంలో అందుబాటులో ఉన్న బస్సులతోనే ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పథకం అమలు ప్రారంభం అయ్యాక అవసరాన్ని బట్టి కొత్త బస్సుల్ని కొనుగోలు చేసి ఇందులో చేరుస్తామని …

Read More »