Recent Posts

కేదార్ నాథ్ యాత్రకు బ్రేక్..

కేదార్నాథ్,ఐఏషియన్ న్యూస్:కేదార్నాథ్ యాత్రకు బ్రేక్ పడింది.రుద్ర ప్రయాగ్ జిల్లాలోని గౌరికుండ్ వద్ద భారీగా విరిగిపడుతున్న కొండ చరియలు.యాత్రికుల భద్రత దృష్ట్యా కేదార్ నాథ్ యాత్రను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారిన తర్వాత యాత్రను పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు. Authored by: Vaddadi udayakumar

Read More »

ఏ కరెన్సీ నోటు తయారీకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?

స్పెషల్ డెస్క్,ఐఏషియన్ న్యూస్: కరెన్సీ అనేది రాక ముందు వస్తు మార్పిడి పద్ధతి అమలులో ఉండేదనే సంగతి తెలిసిందే.అంటే ఒక వస్తువుకి బదులు మరొక వస్తువును ప్రత్యక్షంగా మార్పిడి చేసుకునే పద్ధతి అన్నమాట.దీన్నే వస్తు వినిమయ పద్ధతి అని కూడా అంటారు. అనంతరం కాలంలో ద్రవ్య వినిమయం అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో క్రీ.శ. 9వ శతాబ్దంలో తొలిసారిగా ద్రవ్య వినియోగం అమల్లోకి వచ్చిందని చెబుతారు.ఈ క్రమంలో భారత్ లో కాగితపు ద్రవ్యాన్ని వాడటం 19వ శతాబ్దంలో మొదలైంది. ఇందులో భాగంగా 1935 ఏప్రిల్‌ …

Read More »

ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్

విశాఖపట్నం,ఐఏషియన్ న్యూస్: ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎన్.ఎస్ రాజా సుబ్రమణి మంగళవారం ఉదయం సందర్శించారు. ఆయనకు ఏ యూ రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనంజయరావు స్వాగతం పలకగా అనంతరం ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ తో కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా వీరు పలు అంశాలపై చర్చించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అభివృద్ధిని ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ తెలియజేశారు. త్రివిధ దళాల ఉద్యోగులకు ఆంధ్ర విశ్వవిద్యాలయం నిరంతరం సేవలు అందించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని ఈ …

Read More »