Recent Posts

తెలంగాణ అభివృద్ధి కోసం ఢిల్లీనైనా ఢీకొడతా

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా. ఎవరితోనైనా కొట్లాడుతా.. ఢిల్లీనైనా ఢీ కొడుతా నిధులు తీసుకొస్తా. అడగడానికి కూడా వెనుకాడను. రాకపోతే కొట్లాడటానికి అసలే భయపడను. రాష్ట్రానికి కావలసిన నిధులు, రావలసిన అనుమతుల కోసం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లి అడగడం ముఖ్యమంత్రిగా నా బాధ్యత. ఒకటికి వందసార్లు తిరుగుతా. నాకు ఓపిక ఉంది. వయసుంది. విషయాన్ని వివరించే కనీస పరిజ్ఞానం నాకుంది.మీ ఆశీర్వాదం ఇలాగే ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి అన్నారు. కాకతీయ కాలం నుంచి …

Read More »

విదేశీ విద్య కోసం “కలలకు రెక్కలు” నూతన పథకం

విదేశీ విద్య కోసం పాలవడ్డీకే రుణాలు సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి విద్యా వ్యవస్థలో అనేక విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ఉన్నత విద్యా ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే కాకుండా, బాగా చదువుకోవాలని ఆశ ఉన్న వాళ్లకు అనేక పథకాలను అందిస్తోంది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ లో మన్యం జిల్లా బామినిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. విదేశాల్లో …

Read More »

తెలంగాణ “రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025′ చంద్రబాబుకు ఆహ్వానం

ఆహ్వాన పత్రిక అందజేసిన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమరావతి,ఐఏషియ న్యూస్: తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలుసుకున్నారు.తెలంగాణ ప్రభుత్వం త్వరలో నిర్వహిస్తున్న’తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’కు రావాలని చంద్రబాబును ఆయన ఆహ్వానించారు.ఈనెల 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సదస్సుకు రావాలని సీఎం చంద్రబాబును రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోమటిరెడ్డి కోరారు.ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ను దావోస్ …

Read More »