Recent Posts

మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య

మాడుగుల,ఐఏషియ న్యూస్: మాడుగుల మండలంలో శుక్రవారం సాయింత్రం 4 గంటల సమయంలో జమాదేవిపేట గ్రామానికి చెందిన మట్ట బాలు(19) అనే యువకుడు గత సంవత్సరం ఇంటర్ పూర్తిచేసి ప్రస్తుతం చదవకుండా ఊర్లో ఖాళీగా తిరుగుతూ ఉండడం వల్ల అతని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్థాపం చెంది అదే గ్రామంలో నివాసం ఉంటున్న అతని అమ్మమ్మ ఇంటి మేడ పైన చీరతో ఉరి వేసుకొని చనిపోయినట్టు మృతుని తల్లి అయిన లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని మాడుగుల ఎస్ ఐ నారాయణరావు …

Read More »

ఆ 37 మంది మినహా అంతా ఓకే

ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు నాయుడు శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు.వన్ టూ వన్ భేటీల తర్వాత ఎమ్మెల్యే పనితీరు మెరుగైందని చంద్రబాబు అన్నారు.37 మంది శాసనసభ్యులు మినహా మిగతా అందరి పనితీరు మెరుగుపడిందని..ఓ 37 మంది ఎమ్మెల్యేల పనితీరు ఇంకా మెరుగుపడాల్సి ఉందన్నారు. ప్రతి ఎమ్మెల్యే పనితీరుపైనా సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నా నన్న చంద్రబాబు.పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో …

Read More »

సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ దారులకు ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త రూల్స్ అమలు

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: బ్యాంక్ ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. బ్యాంకులు అందించే సేవల విషయంలో అందరికీ సమానమైన సర్వీసులు అందేలా కీలక నిర్ణయం తీసుకుంది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ కి సంబంధించి కొత్త రూల్స్ తీసుకొచ్చింది. సవరించిన రూల్స్ ప్రకారం బేసిక్ సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉన్న ఖాతాదారులకు నెలలో అన్‌లిమిడెట్ డిపాజిట్స్, ఉచిత ఏటీఎం లేదా డేబిట్ కార్డ్ వినియోగానికి అవకాశం కల్పించాలి. ఫ్రీ ఏటీఎం కార్డు జారీ, చెక్ బుక్ (ఏడాదికి 25 లీఫ్స్) ఉండేలా చూసుకోవాలి. …

Read More »