Recent Posts

పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంత్యుత్సవాలు ఘనంగా ప్రారంభం

ఏపీ చీఫ్ బ్యూరో,చాన్విక జ్యోతిన్యూస్: శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద పండితులు వేద మంత్రాలు చదువుతుండగా, వేలాది మంది భక్తులు “సాయి నామస్మరణ” చేశారు. మంగళవారం ఉదయం వేద పఠనంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ముఖ్య ఘట్టం వెండి రథోత్సవం. ఈ రథం 31.8 అడుగుల ఎత్తు ఉంటుంది. దీనిపై 9.2 కిలోల బంగారంతో చేసిన సత్యసాయి ఉత్సవ విగ్రహాన్ని ఉంచారు. రథం తయారీకి 180 కిలోల వెండిని, బంగారు పూత …

Read More »

సెల్ ఫోన్ అవసరానికి మించి వినియోగించడం వలన అనర్ధాలే ఎక్కువ

హుకుంపేట,ఐఏషియ న్యూస్: అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు సెల్ ఫోన్ వినియోగించటం నిబంధనకు విరుద్ధంగా ఉపయోగిస్తున్నారు. ప్రతి మనిషి ఒక పూట ఆహారం లేకపోయినా ఉండగలుగుతున్నాడు కానీ సెల్ ఫోన్ మాత్రం వదిలి ఉండలేకపోతున్నాడు .సెల్ ఫోన్ ఎక్కువ శాతం వినియోగించడం వలన చిన్న పిల్లలకు కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. వైరస్ తో కూడిన జబ్బులు జ్వరాలు నరాల బలహీనతకు సంబంధించిన వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. సెల్ ఫోన్ ప్రభావంతో జ్ఞాపకశక్తి తగ్గే …

Read More »

సచిన్ టెండూల్కర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి లోకేష్

పుట్టపర్తి,ఐఏషియ న్యూస్: భగవాన్ సత్య సాయిబాబా సెంటినరీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు పుట్టపర్తి చేరుకున్న ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సచిన్ ను కలిసిన వారిలో మంత్రి లోకేష్ తో పాటు రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్ తదితరులు ఉన్నారు. Authored by: Vaddadi udayakumar

Read More »