కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కు ఘన స్వాగతం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ మెడ్ టెక్ జోన్ పరిశీలనకు విచ్చేసిన కేంద్ర వాణిజ్య ,పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్రకి,అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ కి పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు, బిజెపి పెందుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ గొర్లె రాము నాయుడు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, జనసేన, టీడీపీ, బిజెపి నాయకులు కార్యకర్తలు, వీర మహిళలు, కూటమి నాయకులు హాజరైనారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

సుప్రీంకోర్ట్ అదనపు సొలిసిటర్ రా జనరల్ గా కనకమేడల రవీంద్ర కుమార్

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌కు కీలక పదవి దక్కింది. కేంద్ర ప్రభుత్వం కనకమేడల రవీంద్రకుమార్ ‌కు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *