సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం షాక్

అమరావతి,ఐఏషియ న్యూస్: హాజరు తప్పనిసరి: ప్రతిరోజూ యాప్‌లో అటెండెన్స్ వేయాల్సిందే.
బయట తిరగడం కుదరదు: ఫీల్డ్ విజిట్ పేరుతో విధులకు ఎగనామం పెడితే చర్యలు.
ముందస్తు అనుమతి: క్షేత్రస్థాయికి వెళ్లాలంటే అధికారుల పర్మిషన్ ఉండాలి.
అందుబాటులో ఉండాలి: ప్రజల ఫిర్యాదుల నేపథ్యంలో సిబ్బంది సచివాలయాల్లోనే ఉండాలని సీఎం ఆదేశం.
మినహాయింపు: కేవలం రీ-సర్వే చేసే సర్వేయర్లకు మాత్రమే మినహాయింపు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఆరిలోవ దోపిడీ కేసు ఛేదించిన విశాఖ పోలీసులు

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల14న రాత్రి ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకొని పథకం ప్రకారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *