I Asia News

𝐏𝐫𝐨𝐣𝐞𝐜𝐭𝐞𝐝 𝐏𝐫𝐨𝐬𝐩𝐞𝐫𝐢𝐭𝐲 𝐯𝐬 𝐆𝐫𝐨𝐮𝐧𝐝 𝐑𝐞𝐚𝐥𝐢𝐭𝐲: 𝐓𝐡𝐞 𝐈𝐧𝐯𝐢𝐬𝐢𝐛𝐥𝐞 𝐏𝐨𝐨𝐫 𝐨𝐟 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚!

Despite ambitious per capita income projections, the lived realities of many poor households in Telangana starkly contradict the narrative of widespread prosperity. Public discourse around education, employment, lifestyle, and disposable incomes often masks deep-rooted inequalities and systemic deprivation. While welfare schemes and pensions are politically showcased, they fail to capture the invisible masses struggling with hunger, displacement, and marginalization. Poverty …

Read More »

𝐅𝐢𝐯𝐞 𝐘𝐞𝐚𝐫𝐬 𝐋𝐚𝐭𝐞𝐫: 𝐓𝐡𝐞 𝐒𝐚𝐭𝐲𝐚𝐦 𝐒𝐜𝐚𝐧𝐝𝐚𝐥, 𝐒𝐢𝐥𝐞𝐧𝐜𝐞, 𝐚𝐧𝐝 𝐭𝐡𝐞 𝐋𝐨𝐧𝐠 𝐑𝐨𝐚𝐝 𝐭𝐨 𝐭𝐡𝐞 𝐒𝐜𝐫𝐞𝐞𝐧!

After a prolonged wait of five years, the documentary revisits the infamous Satyam scandal—one of India’s largest corporate frauds that shook investor trust and corporate governance norms. The controversy exposed large-scale financial manipulation hidden behind the façade of rapid growth and global credibility. What followed was a dramatic unravelling involving regulatory failures, ethical collapse, and systemic loopholes in India’s corporate …

Read More »

𝐅𝐮𝐭𝐮𝐫𝐞 𝐨𝐟 𝐖𝐨𝐫𝐤 𝟐𝟎𝟐𝟔: 𝐒𝐤𝐢𝐥𝐥𝐬, 𝐒𝐡𝐢𝐟𝐭𝐬, 𝐚𝐧𝐝 𝐒𝐦𝐚𝐫𝐭 𝐂𝐚𝐫𝐞𝐞𝐫 𝐂𝐡𝐨𝐢𝐜𝐞𝐬!

As we enter 𝟐𝟎𝟐𝟔, the future of work is being reshaped by AI, automation, and digital transformation, redefining how and where value is created. Students and job seekers must prioritize skills such as AI literacy, data analysis, cybersecurity, critical thinking, creativity, and human-centric abilities like communication and problem-solving. New job opportunities are rapidly emerging in areas like AI operations, prompt …

Read More »

అరకు పర్యాటకులకు రైల్వే నూతన సంవత్సర కానుక

అరకులోయ,ఐఏషియ న్యూస్: శీతాకాలంలో అరకు అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అటువంటి అరకు వెళ్లే పర్యాటకులు నూతన సంవత్సర వేడుకల వేళ కూడా అరకు అందాలను చూడడానికి వెళుతూ ఉంటారు. ఈ క్రమంలో పర్యాటకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అరకు వెళ్లే పర్యాటకులకు శుభవార్త చెప్పింది. విశాఖ కిరండోల్ రైలుకు అదనపు బోగీ ఏర్పాటు పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మెరుగైన సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తున్న రైల్వే శాఖ నిర్ణయాన్ని తీసుకుంది. విశాఖపట్నం – కిరండోల్ …

Read More »

ఆరిలోవ దోపిడీ కేసు ఛేదించిన విశాఖ పోలీసులు

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల14న రాత్రి ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకొని పథకం ప్రకారం జరిగిన దోపిడీ కేసును విశాఖపట్నం సిటీ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. సీసీటీవీ ఫుటేజ్‌లు, సెల్ టవర్ లొకేషన్‌లు, కాల్ డేటా విశ్లేషణ ద్వారా సుమారు 300 కిలోమీటర్ల మేర నిందితుల కదలికలను ట్రాక్ చేసి రాజోలు వద్ద నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, దొంగిలించిన సుమారు 10 తులాల బంగారు ఆభరణాలు, 8 తులాల వెండి ఆభరణాలు, నేరానికి ఉపయోగించిన సెల్ ఫోన్లను …

Read More »

పోరాడేవారంటే పాలకులకు భయం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: సమానత్వం కోసం పోరాడుతున్న వారంటే పాలకవర్గాలు భయపడుతున్నాయని ప్రముఖ బహుభాషా సినీనటి రోహిణి పేర్కొన్నారు. సిఐటియు జాతీయ 18 వ మహసభ సందర్భంగా ప్రజానాట్యమండలి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎయు ఎగ్జిబిషన్ మైదానంలో “శ్రామిక ఉత్సవ్” నాలుగో రోజు మంగళవారం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. స్త్రీల పట్ల సమాజం వైఖరి మార్చుకోవాలని, వారిని సమానంగా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆమె అన్నారు. సమానత్వం కోసం పోరాడుతున్న కమ్యూనిస్టుల పట్ల తనకు చాలా గౌరవభావముందన్నారు. పెరియార్, అణ్ణా, అంబేద్కర్, …

Read More »

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల

అమరావతి,ఐఏషియ న్యూస్: 2 కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీలో 28కి పెరిగిన జిల్లాలు. రెవెన్యూ డివిజన్ల మార్పులు, చేర్పులు బుధవారం నుంచి అమలు.మార్కాపురం, పోలవరం జిల్లాలుఏర్పాటుచేస్తూతుదినోటిఫికేషన్‌.రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు.మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు. అలాగే కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దులు ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్‌.నందిగామ మండలాన్ని పలాస రెవెన్యూ డివిజన్‌ నుంచి టెక్కలికి మార్పు చేశారుసామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్‌ నుంచి పెద్దపురానికి మార్పు చేయడం జరిగింది.పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా …

Read More »

ద్రాక్షారామంలో అపచారం: శివలింగం ధ్వంసం చేసిన దుండగులు

ద్రాక్షారామం,ఐఏషియ న్యూస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కలకలం చోటు చేసుకుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్రాక్షారామ భీమేశ్వరాలయం సప్తగోదావరి తీరాన ఉత్తర గోపురం వద్ద ఉన్న కపాలేశ్వరస్వామి శివలింగాన్ని దుండగులు సోమవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు.మంగళవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు,భక్తులుతీవ్రదిగ్భ్రాంతిచెందారు.శివలింగంపై సుత్తి వంటి మొనదేలిన ఆయుధంతో కొట్టి విరగ్గొట్టి ధ్వంసం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ సంఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే కాకినాడ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఘటనా స్థలానికి చేరుకుని స్వయంగా పరిశీలించారు. క్లూస్ …

Read More »

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి నేడే చివరి రోజు

బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: మీరు ఇంకమ్ ట్యాక్స్ ఎక్కువగా చెల్లించారా? రీఫండ్ అందుకోవాలనుకుంటున్నారా?అయితే ఈ సమాచారాన్ని తప్పకుండా చదవండి. చివరి అవకాశం నేటితో ముగింపు 2023-24 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఐటీఆర్ ఇంకా ఫైల్ చేయకపోతే, ఈనెల 31 లోపు తప్పనిసరిగా ఫైల్ చేయాలి. లేదంటే మీకు రీఫండ్ రావడం లేదు. 31 తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసే అవకాశం లేదు. లేటుగా ఐటీఆర్ ఫైల్ చేస్తే కలిగే నష్టాలు ఐటిఆర్ లేటుగా ఫైల్ చేస్తే రీఫండ్ దక్కదు. మీకు వచ్చే …

Read More »

ప్రియాంకగాంధీ కుమారుడు రేహాన్ వాద్రా నిశ్చితార్థం

రాజస్థాన్ ,ఐఏషియ న్యూస్: కాంగ్రెస్‌ అగ్రనేత,లోక్‌సభ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కుమారుడి వివాహం నిశ్చయమైంది. ప్రియాంక గాంధీ- రాబర్ట్‌ వాద్రా దంపతుల కుమారుడు రేహాన్‌ వాద్రా(25)కు అతని గర్ల్‌ఫ్రెండ్‌ అవీవా బేగ్‌(23)తో నిశ్చితార్థం జరిగిందని గాంధీ కుటుంబసన్నిహిత వర్గాలు తెలిపాయి. రాజస్థాన్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రణ్‌థంబోర్‌లో నిర్వహించిన ప్రైవేటు కార్యక్రమంలో ఈ వేడుక జరిగినట్టు వెల్లడించాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం రేహాన్‌, అవీవా ఏడేళ్లుగా స్నేహితులు. ఇరుకుటుంబాల పెద్దల సమక్షంలో రేహాన్‌ ఇటీవల చేసిన పెళ్లి ప్రతిపాదనకు అవీవా అంగీకారం …

Read More »