జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌ నేడు

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: జూబ్లీహిల్స్ ఉపఎన్ని కౌంటింగ్ శుక్రవారం జరగనున్నది. కౌంటింగ్‌ కోసం 186 మంది సిబ్బంది నియామకం చేశారు.ప్రత్యేక అనుమతితో 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు.10 రౌండ్లలో పూర్తికానున్న కౌంటింగ్‌ ఒక్కో రౌండ్‌ ఫలితానికి 40 నిమిషాలు పడుతుందని అంచనా వేశారు.ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం అవుతుంది.ముందుగా పోస్టల్ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు జరుగుతుంది.మధ్యాహ్నం 12 గంటలకల్లా ఫలితం వచ్చే అవకాశం ఉంది.
కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రత కట్టుదిట్టం నేడు కూడా 144 సెక్షన్‌ అమలులో ఉంది.ఎన్నికల విధులకు ప్రత్యేక బలగాలువిజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదన్న పోలీసులు
జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు ప్రతి టేబుల్‌ దగ్గర అభ్యర్థి తరపున ఒక ఏజెంట్‌. ఏజెంట్‌ సమక్షంలోనే ఈవీఎంల మీద సీళ్ల తొలగింపు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో 48.49శాతం పోలింగ్‌ జూబ్లీహిల్స్‌లో 4,01,365 లక్షల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్న 1,94,631 మంది ఓటర్లు. ఈ ఉప ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఇక గ్రామీణ ప్రాంతాల్లోని కూడా “అన్న క్యాంటీన్లు” ఏర్పాటు

గ్రామీణ ప్రజలకు సంక్రాంతి కానుక ప్రకటించిన సీఎం చంద్రబాబు అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీ ప్రజలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *