టీటీడీ ఎస్వీ అన్నప్రసాద ట్రస్ట్ కు కోటి విరాళం

తిరుమల,ఐఏషియ న్యూస్: టీటీడీ ఎస్వీ అన్నప్రసాద ట్రస్ట్ కు విజయవాడకు చెందిన భక్తుడు చక్కా మోనిష్ వెంకట సత్యప్రకాష్ తరపున ప్రతినిధి భూషణ్ శుక్రవారం టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడును కలసి కోటి రూపాయల విరాళాన్ని అందజేశారు. విరాళం అందజేసిన సత్య ప్రకాష్ కు టీటీడీ తరఫున చైర్మన్ బి ఆర్ నాయుడు అభినందనలు తెలియజేశారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

హిందూ దేవాలయాలకు రాయితీపై దేవత విగ్రహాలు,మైక్ సెట్,గొడుగులు,శేష వస్త్రాలు విక్రయం

తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *