4న చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యటన

అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల నాలుగో తేదీన చిత్తూరు జిల్లా లో పర్యటించనున్నారు.రాష్ట్రవ్యాప్తంగా కొత్త డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసుల ప్రారంభంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.ఈ నెల 4న ఉదయం 11 గంటలకు డీడీవో ఆఫీసులను వర్చువల్‌గా ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం పవన్‌.చిత్తూరులో డీడీవో ఆఫీసును స్వయంగా ప్రారంభించనున్న పవన్‌ కల్యాణ్‌. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనసేన చిత్తూరు జిల్లా నాయకులు జనసైనికులను కోరారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

సుప్రీంకోర్ట్ అదనపు సొలిసిటర్ రా జనరల్ గా కనకమేడల రవీంద్ర కుమార్

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌కు కీలక పదవి దక్కింది. కేంద్ర ప్రభుత్వం కనకమేడల రవీంద్రకుమార్ ‌కు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *