Recent Posts

సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం షాక్

అమరావతి,ఐఏషియ న్యూస్: హాజరు తప్పనిసరి: ప్రతిరోజూ యాప్‌లో అటెండెన్స్ వేయాల్సిందే. బయట తిరగడం కుదరదు: ఫీల్డ్ విజిట్ పేరుతో విధులకు ఎగనామం పెడితే చర్యలు. ముందస్తు అనుమతి: క్షేత్రస్థాయికి వెళ్లాలంటే అధికారుల పర్మిషన్ ఉండాలి. అందుబాటులో ఉండాలి: ప్రజల ఫిర్యాదుల నేపథ్యంలో సిబ్బంది సచివాలయాల్లోనే ఉండాలని సీఎం ఆదేశం. మినహాయింపు: కేవలం రీ-సర్వే చేసే సర్వేయర్లకు మాత్రమే మినహాయింపు. Authored by: Vaddadi udayakumar

Read More »

డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మకు దర్శనం పత్రిక జీవన సాఫల్య పురస్కార ప్రధానము

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: “పద్మశ్రీ” పురస్కార గ్రహీత – బృహత్ ద్విసహస్రావధాని – మహాకవి – బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణిశర్మకు దర్శనం పత్రిక 21వ వార్షికోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో చేసిన “గురుసత్కారం” కార్యక్రమంలో “జీవన సాఫల్య పురస్కార ప్రదానం ” కార్యక్రమం అత్యద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ కేంద్ర గనుల శాఖామంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తుమ్మల నాగేశ్వరరావు , తెలంగాణ …

Read More »

గంజాయి రవాణా చేస్తున్న మహిళతో సహా ఏడుగురు అరెస్ట్

నర్సీపట్నం,ఐఏషియ న్యూస్: నర్సీపట్నాన్ని అడ్డాగా చేసుకుని శ్రీలంకకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న గాదె రేణుకను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు శారద నగర్లో అద్దె ఇంట్లో ఉంటూ గత ఏడాది కాలంగా రవాణానిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో నాలుగుసార్లు పట్టు బడినట్లు సమాచారం ఈ కేసులో మరో ఏడు మందిని అదుపులోకి తీసుకున్నామని నర్సీపట్నం పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తూ గాదె రేణుక పోలీసు లకు చిక్కింది వాహన తనిఖీల్లో రేణుకతో పాటు మరో ఏడు మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.రూ.18.50 …

Read More »