Recent Posts

జనసేన పార్టీ ప్రక్షాళనకు పవన్ కళ్యాణ్ అడుగులు

ప్రక్షాళన పిఠాపురం నియోజకవర్గం నుండి ప్రారంభం ఇప్పటికే గెలిచిన ఎమ్మెల్యే పనితీరుపై నివేదికలు పార్టీ ముఖ్య బాధ్యతల అప్పగింతలో మార్పులు చేర్పులు ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. తన నియోజకవర్గం పిఠాపురం నుంచే మార్పులు మొదలు పెట్టారు. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల తీరు పైన నివేదికలు తెప్పించుకున్నారు. కొందరి పైన వస్తున్న ఫిర్యాదులతో వారికి తన మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. పార్టీ కమిటీల …

Read More »

పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీనివాసరావు (జనసేన) నియామకం

నరసరావుపేట,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం చెందిన జనసేన నాయకులు కే శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ అభ్యున్నతికి కార్యక్రమాలు సమావేశాలు సభ్యత నమోదు దుర్గం నిర్వహించిన శ్రీనివాస్ తగిన గౌరవం దక్కిందని జనసేన పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పలువురు జనసేన నాయకులు అభినందించారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఈ సందర్భంగా జన సైనికులు కృతజ్ఞతలు …

Read More »

విశ్వప్రేమకు ప్రతిరూపం సత్యసాయి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

పుట్టపర్తి,ఐఏషియ న్యూస్: సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు.పుట్టపర్తిలో శనివారం నిర్వహించిన శ్రీసత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు.‘‘విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారు.ఆయన బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి.ఆయన సందేశంతో కోట్ల మంది భక్తులు మానవ సేవ చేస్తున్నారు.సత్యసాయి ట్రస్టు ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారు.ఈ ట్రస్టుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని ద్రౌపదీ ముర్ము అన్నారు. Authored by: Vaddadi udayakumar

Read More »