జీనబాడు బాలికల ఆశ్రమ పాఠశాలలో విజృంభించిన మలేరియా

చికిత్స కోసం విద్యార్థులను ఆసుపత్రికి తరలింపు

అరకు/అనంతగిరి,ఐఏషియ న్యూస్: ఏయస్ ఆ‌ర్ జిల్లా ఆనంతగిరి మండలం జీనబాడు బాలికల ఆశ్రమ పాఠశాలలో మలేరియా విజృంభించింది. విద్యార్థులను దేవరాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధమ చికిత్స చేసి ముగ్గురు బాలికను అనకాపల్లి జిల్లా కె కోటపాడు 50 పడకల ఆసుపత్రికి బుధవారం రాత్రి 9-20 నిమిషాల కు 108 లో తరలించారుగిరిజన బాలికలు పట్ల (ఉపాద్యాయులు) ప్రభుత్వం నిర్లక్ష్యంవల్ల ఈ పరిస్థితి దాపురించిందని, విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఆరిలోవ దోపిడీ కేసు ఛేదించిన విశాఖ పోలీసులు

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల14న రాత్రి ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకొని పథకం ప్రకారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *