టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు తమిళనాడు రాష్ట్ర మంత్రి నెహ్రూ 44 లక్షలు విరాళం

తిరుమల,ఐఏషియ న్యూస్: తమిళనాడు రాష్ట్ర మంత్రి కెఎన్ నెహ్రూ నవంబర్ 9న‌ తన పుట్టినరోజు సందర్భంగా ఒక్కరోజు అన్నప్రసాదం వితరణకు అయ్యే ఖర్చు రూ 44 లక్షలు టిటిడి ఎస్వీ అన్నదాన ట్రస్ట్ కువిరాళమిచ్చిన దాత కెఎన్ నెహ్రూ టిటిడి చైర్మన్ క్యాంప్ కార్యాలయంలోచైర్మన్ బీఆర్ నాయుడుని కలిసి విరాళం డిడిని అందజేసిన దాత తరపు ప్రతినిధి సురేష్.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

హిందూ దేవాలయాలకు రాయితీపై దేవత విగ్రహాలు,మైక్ సెట్,గొడుగులు,శేష వస్త్రాలు విక్రయం

తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *