Recent Posts

యారాడ బీచ్ లో ఒడ్డుకు చేరిన భారీ మృత తిమింగలం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: యారాడ బీచ్ లో ఒడ్డుకు చేరిన భారీ తిమింగలంను విశాఖ నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి, 64 వ వార్డ్ జనసేన పార్టీ అధ్యక్షులు చోడిపిల్లి ముసలయ్య , అధికారులతో కలిసి బయటకు తీయడం జరిగింది ఈ తిమింగలము చనిపోయి ఒడ్డుకు కొట్టుకొని రావడం వలన బయటకు తీసి ఆ తిమింగల మృతదేహాన్ని భూమిలో పాతిపెట్టారు. తిమింగలం సుమారుగా 3టన్నులు బరువు,15 అడుగుల పొడవు ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఇలా సముద్రపు అలల దాటికి భారీ తిమింగలం కొట్టుకు …

Read More »

సింహాచలం సమీపంలో ఘోర ప్రమాదం ఒకరి మృతి,ఇద్దరి పరిస్థితి విషమం

సింహాచలం ,ఐఏషియ న్యూస్: సింహాచలం గోశాల సమీపం లోని వాసుదేవ ఫంక్షన్ హాల్ వద్ద శుక్రవారం రాతి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది వేగంగా వెళ్తున్న బైక్ రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీ కొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు మృతుడి భార్య,ఆరుఏళ్ల కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Authored by: Vaddadi udayakumar

Read More »

అనకాపల్లి “కెనరాబ్యాంక్” దోపిడీకి విఫలయత్నం

బ్యాంకు మేనేజర్ పై తుపాకీ గురిపెట్టిన భయపడని వైనం బ్యాంక్ మేనేజర్ అనసూయ సమయస్ఫూర్తితో దొంగలు పరార్ అనకాపల్లి ,ఐఏషియ న్యూస్: ఏకంగా బ్యాంకులోనే చోరీ చేసేందుకు ప్రయత్నించిన ఓ దొంగల ముఠాను ఆ బ్యాంక్ మహిళ మేనేజర్ అనసూయ విజయవంతంగా అడ్డుకున్నారు. ఏకంగా ఏడుగురు దొంగలు పట్టపగలు బ్యాంకులో కస్టమర్లు ఉండగానే చొరబడి బెదిరింపులకు దిగారు. బ్యాంక్‌ దోపిడీ చేసేందుకు విఫలయత్నం చేశారు. ఈ క్రమంలోనే బ్యాంక్ మేనేజర్ అనసూయ పాయింట్ బ్లాంక్‌లో తుపాకీ పెట్టి బెదిరించారు. అయితే ఆ బ్యాంక్ మేనేజర్ …

Read More »