25 నుండి ట్రావెల్ యాజ్ యు లైక్ టికెట్ 24 గంటలు వాలిడిటీ

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ఏపీఎస్ఆర్టీసీ సిటీ పరిధిలో, సబర్బను పరిధి వరకు ఒకరోజు టికెట్టు ట్రావెల్ అస్ యు లైక్. 25 నుండి 24 గంటలు వాలిడిటీ ఉండేలాగా అనుమతించబడునని రీజనల్ మేనేజర్ విశాఖపట్నం బి.అప్పల నాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ విషయము ప్రయాణికులందరూ గమనించి ఏ టైం లో తీసుకున్నారు తరువాత రోజు ఆ టైం వరకు అంటే 24 గంటలు వరకు అనుమతి ఉందని తెలియజేసి ఉన్నారు. విషయాన్ని గమనించవలసిందిగా ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

రైల్వే స్లీపర్ ప్రయాణికులకు కూడా బెడ్ రోల్స్

అయితే ఉచితం కాదు రుసుము చెల్లించాలి ప్రయోగాత్మకంగా చెన్నై డివిజన్లో అమలు స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: రైల్వే స్లీపర్ క్లాస్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *