Recent Posts

భారత్ కు గేట్ వే లా మారనున్న ఆంధ్రప్రదేశ్

విశాఖ వేదికగా 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం 72 దేశాల నుంచి ప్రతినిధులు హాజరు విశాఖపట్నం ,ఐఏషియ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే విశాఖ వేదికగా 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. నగరంలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాగా ఈ సదస్సును భారతదేశ ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అలానే కేంద్రమంత్రులు …

Read More »

టీటీడీ ఎస్వీ అన్నప్రసాద ట్రస్ట్ కు కోటి విరాళం

తిరుమల,ఐఏషియ న్యూస్: టీటీడీ ఎస్వీ అన్నప్రసాద ట్రస్ట్ కు విజయవాడకు చెందిన భక్తుడు చక్కా మోనిష్ వెంకట సత్యప్రకాష్ తరపున ప్రతినిధి భూషణ్ శుక్రవారం టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడును కలసి కోటి రూపాయల విరాళాన్ని అందజేశారు. విరాళం అందజేసిన సత్య ప్రకాష్ కు టీటీడీ తరఫున చైర్మన్ బి ఆర్ నాయుడు అభినందనలు తెలియజేశారు. Authored by: Vaddadi udayakumar

Read More »

ఎముక కాన్సర్‌ బాధితుడు పూర్వ విద్యార్థి యోగికి సహాయహస్తం

విరాళాలు సేకరించిన శ్రీ రాఘవేంద్ర స్కూల్ విద్యార్థి యోగి కుటుంబ సభ్యులకు లక్ష ఐదు వేల రూపాయలు అందజేత గాజువాక,ఐఏషియ న్యూస్: గాజువాక శ్రీ రాఘవేంద్ర స్కూల్‌కు చెందిన పూర్వ విద్యార్థి యోగి ప్రస్తుతం ఎముక కాన్సర్‌తో తీవ్రంగా బాధపడుతున్నాడు.యోగి చికిత్సకు మొత్తం 25 లక్షలు రూపాయలు అవసరమైన పరిస్థితిలో, ప్రభుత్వం ప్రత్యేకంగా 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం మంజూరు చేసింది. మిగతా వైద్య ఖర్చుల కోసం పాఠశాల యాజమాన్యం ముందుకువచ్చి సహాయం అందిస్తోంది. యోగి కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న …

Read More »