Recent Posts

విశాఖలో ఎయిరిండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు హైదరాబాద్‌కు విమానం బల్దేరింది. కొంత దూరం వెళ్లాక విమానం రెక్కలో పక్షి ఇరుక్కుంది. దీంతో ఇంజిన్‌ ఫ్యాన్‌ రెక్కలు దెబ్బతిన్నాయి. పైలట్‌ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని వెనక్కి తీసుకొచ్చి ల్యాండ్‌ చేశారు. ఘటన సమయంలో విమానంలో మొత్తం 103 మంది ప్రయాణికులు ఉన్నారు.వీరి కోసం ఎయిరిండియా యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. Authored by: Vaddadi udayakumar

Read More »

విశాఖ రైల్వే స్టేషన్లో 95 వేలు విలువైన గంజాయి పట్టివేత

విశాఖ క్రైమ్ ,ఐఏషియ న్యూస్: విశాఖ రైల్వే స్టేషన్ లో సాధారణ తనిఖీలలో భాగముగా, విశాఖ జి ఆర్ పి ఇన్స్పె క్టర్ సి హెచ్ ధనంజయనాయుడు ఆద్వర్యంలో జి ఆర్ పి,ఆర్ పి ఎఫ్ వారు సంయుక్తంగా సబ్-ఇన్స్పెక్టర్ కె టి ఆర్ లక్ష్మి , జూలీ కర్మాకర్, వారి సిబ్బందితో కలిసి గురువారం విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం లలో ముమ్మర తనికీలు చేస్తుండగా గంజాం జిల్లా, ఒడిస్సా రాష్ట్రం కు చెందిన మాలతి సాహు, (56) సుమిత సాహూ, …

Read More »

ఆంధ్రప్రదేశ్ కోసం 11 కొత్త రైల్వే లైన్ ప్రతిపాదనలు

అమరావతి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ కోసం 11 కొత్త లైన్ లు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసింది. దీనికి సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొత్తం పొడవు -1,960 కి.మీ పరిధిలో26 ప్రాజెక్టులకు డి పి ఆర్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. కీలక మార్గాలు ఈ ప్రాంతాల గుండా రైలు మార్గాలు నిర్మిస్తారు.హైదరాబాద్ – విజయవాడ,విజయవాడ – చెన్నై, గుంటూరు – నంద్యాల,కర్నూలు – కడప, విజయనగరం – పార్వతీపురం పట్టణాల మధ్య కనెక్టివిటీ, సరుకు రవాణా, ప్రాంతీయ వృద్ధికి దోహదపడేలా …

Read More »