సింహాచలం ,ఐఏషియ న్యూస్: సింహాచలం గోశాల సమీపం లోని వాసుదేవ ఫంక్షన్ హాల్ వద్ద శుక్రవారం రాతి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది వేగంగా వెళ్తున్న బైక్ రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీ కొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు మృతుడి భార్య,ఆరుఏళ్ల కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News