పెందుర్తి,ఐఏషియ న్యూస్: పెందుర్తి ఏరియా జరుగుతున్న ఇంటి దొంగతనాలు, గొలుసు దొంగతనాలు , మోటార్ సైకిల్ లు దొంగతనాలు, దేవాలయాలలో దొంగతనాలు గురించి సీసీ కేమేరాస్ , వీధిదీపాలు ఏర్పాటు గురించి ప్రజలలో అవగాహన కల్పించామని విశాఖ సిటీ పోలీస్ కమీషనర్, డా. శంకభ్రత భాగ్చి ఆదేశాల మేరకు, డిసిపి క్రైమ్ శ్రీమతి కె.లతా మాధురి. ఉత్తర్వులు ప్రకారం వెస్ట్ సబ్-డివిజన్ క్రైమ్ సిఐ,ఎం చంద్ర మౌళి అధ్వర్యంలో పెందుర్తి క్రైమ్ ఎస్ ఐ,సూరిబాబు వారి సిబ్బందితో కలసి పెందుర్తి ఏరియాలో గుర్రంపాలెం ఏ పి పి ఐసీలో గల అమెజాన్ కంపెనీ లో ఉన్న సిబ్బందికి అవగాహన సదస్సు ఏర్పాటు చేసి జరుగుతున్న నేరాల గురించి అవగాహన కల్పించినారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News