Politics

కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమల శాఖ మంత్రిని కలిసిన బిజెపి నేతలు

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమల శాఖామాత్యులు హెచ్డి కుమారస్వామిని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే రాష్ట్రంలోని పరిశ్రమల ఏర్పాటు, ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కు అందిస్తున్న సహాయానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ,ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ధన్యవాదాలు తెలియజేశారు. Authored by: Vaddadi udayakumar

Read More »

4న చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యటన

అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల నాలుగో తేదీన చిత్తూరు జిల్లా లో పర్యటించనున్నారు.రాష్ట్రవ్యాప్తంగా కొత్త డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసుల ప్రారంభంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.ఈ నెల 4న ఉదయం 11 గంటలకు డీడీవో ఆఫీసులను వర్చువల్‌గా ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం పవన్‌.చిత్తూరులో డీడీవో ఆఫీసును స్వయంగా ప్రారంభించనున్న పవన్‌ కల్యాణ్‌. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనసేన చిత్తూరు జిల్లా నాయకులు జనసైనికులను కోరారు. Authored by: Vaddadi udayakumar

Read More »

ముగ్గురు ఐపీఎస్ లకు ఐఏఎస్ హోదా కల్పించిన తెలంగాణ ప్రభుత్వం

నిబంధనలకు విరుద్ధమని హైకోర్టులో పిటిషన్ వేసిన వడ్ల శ్రీకాంత్ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు హైదరాబాద్,ఐఏషియ న్యూస్: శిఖా గోయల్,సిపి సజ్జనార్ సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర లాంటి ఐపీఎస్ ఆఫీసర్లను ఐఏఎస్ క్యాడర్ లో ఎందుకు కొనసాగిస్తున్నారో వివరణ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీకి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26వ తేదీన విడుదల చేసిన జీవో 1342 ప్రకారం పలువురు ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించిందని అది చట్టవిరుద్ధమని హైకోర్టులో పిటిషన్ దాఖలు …

Read More »

సూపర్ సిక్స్ పథకాలు సక్సెస్ చేసిన ఘనత ఎన్డిఏ ప్రభుత్వానిది

ఏలూరు,ఐఏషియ న్యూస్: సూపర్ సిక్స్ పథకాలను సక్సెస్ చేసిన ఘనత ఎన్డీయే ప్రభుత్వానిదే అన్నారు. సోమవారం నెలలవారీ పెన్షన్ల పంపిణీ కోసం ఏలూరు జిల్లాకు వెళ్లిన అక్కడ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అక్కడ ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ పెన్షన్ల కోసం మన రాష్ట్రం కంటే ఎవరూ ఎక్కువ ఖర్చుపెట్టడం లేదన్నారు. ఏడాదికి 33వేల కోట్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీడీపీ కూటమి ప్రభుత్వం అన్నారు. రాష్ట్రంలో వందమందిలో పదమూడు మందికి పెన్షన్లు ఇస్తున్నామన్నారు. వారిలో 59శాతం …

Read More »

ఢిల్లీ చేరుకున్న విద్య,ఐటి శాఖల మంత్రి నారా లోకేష్

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఢిల్లీ చేరుకున్న విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్, అనితలకు స్వాగతం పలికిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు,ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సానా సతీష్, కేశినేని శివనాథ్, అప్పల నాయుడు, బస్తిపాటి నాగరాజు, భరత్, లావు కృష్ణదేవరాయలు, పార్థసారధి, అంబికా లక్ష్మీనారాయణ, దగ్గుమల్ల ప్రసాద్ రావు, టిడిపి సీనియర్ నేతలు కంభంపాటి రామ్మోహన్ రావు, కనకమేడల రవీంద్ర కుమార్.మంగళవారం పార్లమెంట్ లో కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలవనున్న మంత్రులు లోకేష్, అనిత.మొంథా …

Read More »

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు వచ్చే జనవరిలోగా పూర్తి చేస్తాం

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: ఏకకాలంలో అనేక రైల్వే ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం పైన కేంద్రం దృష్టి సారించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు 75శాతం పూర్తయ్యాయని, ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాదికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ: కిషన్ రెడ్డి నేడు కాజీపేటలోని రైల్వే తయారీ యూనిట్‌ను కేంద్ర …

Read More »

ఆంధ్రప్రదేశ్ “సమగ్రాభివృద్ధి మూడు జోన్లు” ఏర్పాటు

మూడు ప్రాంతాల అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యం మీడియాతో తన మనసులో మాట వెల్లడించిన సీఎం చంద్రబాబు ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంసమగ్రాభివృద్ధికోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధే ధ్యేయంగా సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం జోన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. శనివారం మీడియాతో జరిగిన చిట్ చాట్ సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. ఏపీలోని …

Read More »

ఏపీలో 40 కొత్త పంచాయతీల ఏర్పాటుకు లైన్ క్లియర్

ఏపీ స్టేట్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీలు కీలకంగా మారాయి. ఈ క్రమంలో మరోసారి కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసేందుకు అడుగులు ముందుకు పడుతున్నాయి. ఐదేళ్ల క్రితం కొత్త పంచాయతీలు ఏర్పడగా,ఇప్పుడు తాజాగా మరికొన్ని కొత్త పంచాయలతీలు రానున్నాయి. గతంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాగా ఉన్నప్పుడు, 2020లో కొత్త పంచాయతీలు ఏర్పాటు చేశారు. అప్పుడు మొత్తం 50 పంచాయతీలు ఏర్పడ్డాయి. అందులో అనకాపల్లి జిల్లాలోనే 49 పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీల్లో ఒకటి రెండు తప్ప మిగతా అన్నిటికీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు మళ్లీ …

Read More »

ఆర్థిక కేంద్రంగా “అమరావతి” ఆవిర్భావం

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కితాబు 15 జాతీయ బ్యాంకులు బీమా సంస్థల కేంద్ర కార్యాలయాలకు శంకుస్థాపన (వడ్డాది ఉదయకుమార్) ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముందుడుగు పడింది. రాజధానిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు శుక్రవారం శంకుస్థాపన జరిగింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ , ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ, పయ్యావుల …

Read More »

రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలం

వైసీపీ ప్రభుత్వ హయాంలో అరటి పంటలకు అవార్డులు వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలకు ప్రత్యేక రైళ్లు వైసిపి అధినేత జగన్ ఆగ్రహం పులివెందుల,ఐఏషియ న్యూస్: రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసిపి అధినేత, మాజీ సీఎం జగన్ ఆరోపించారు. పులివెందుల పర్యటనలో భాగంగా బుధవారం ఆయన లింగాల మండలం అంబకపల్లి గ్రామాల్లో సాగుతున్న అరటి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాలనను పక్కన వదిలి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. ఇన్పుట్ సబ్సిడీని గాలికి వదిలేశారన్నారు. ఉల్లి రైతులకు కూడా …

Read More »