మహాబూబాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ రాష్ట్రం మహాబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలో రైతు భూక్యా బాలు నుంచి 25వేలు లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్ మహేందర్.భూమి మ్యుటేషన్ కోసం డిమాండ్ చేసిన లంచంలో శుక్రవారం15 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబి కి పట్టుబడ్డ తహసీల్దార్ మహేందర్.ఎసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో ఈ ఏసీబీ దాడులు జరిగాయి. జిల్లాలో అన్ని తహసిల్దార్ కార్యాలయ అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఈ దాడి పట్ల ఉలిక్కిపడ్డారు. లంచం తీసుకున్న తాసిల్దార్ పై కేసు నమోదు చేసి ఎసిబి కోర్టుకు తరలించారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News