అమరావతి,ఐఏషియ న్యూస్: ఢిల్లీలో పేలుడు ఘటన జరగడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. పోలీసులు పలు చోట్ల వాహనాల విస్తృత తనిఖీలుచేస్తున్నారువిజయవాడ, విశాఖ, రాజమండ్రి, విజయనగరం, చిత్తూరు, బెంగళూరు సరిహద్దులో తనిఖీలు చేపట్టారు.
టూరిస్ట్ స్పాట్లలోని లాడ్జిలలో తనిఖీలు చేపట్టిన పోలీసులు.కొత్తగా సీటిలోకి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్న పోలీసులుఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్పీలకు, డీఐజీలకు భద్రత కట్టుదిట్టం చేయాలని ఏపీ డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News