గోవా,ఐఏషియ న్యూస్: గోవాలోని అర్పోరాలో ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్ క్లబ్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి సిలిండర్ పేలి 23 మంది చనిపోయారు. మృతుల్లో ఎక్కువ మంది కిచెన్ సిబ్బంది ఉండగా.. పలువురు పర్యాటకులు కూడా ఉన్నారని అధికారు తెలిపారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణమని సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News