Recent Posts

ఏపీ సిఎస్ విజయానంద్ పదవీకాలం పొడిగింపు

3 నెలలు పదవీకాలం పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ అమరావతి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత సీఎస్ విజయానంద్ పదవీకాలం నవంబర్ 30తో ముగియనుంది.ఈ నెలాఖరున ఆయన రిటైర్ కావాల్సి ఉంది. అయితే విజయానంద్ పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో విజయానంద్ పదవీకాలం పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. …

Read More »

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న చేపల,మాంసం విక్రయదారులు

హుకుంపేట మండల కేంద్రంలోసంతల్లో కుళ్ళిన చేపలు మాంసం విక్రయాలు హుకుంపేట,ఐఏషియ న్యూస్: శనివారం సంతలో దర్జాగా కుళ్ళిన చేపలు విక్రయాలు జరుపుతున్నారు.అంతే కాకుండా నిషేధం ఉన్నటువంటి క్యాట్ ఫిష్ లు కూడా అమ్ముతున్నారు. అవి తినకూడదు అని తెలియని అమాయక గిరిజన ప్రజలు వాటిని కొనుగోలు చేసి తినడం వల్ల అనారోగ్యం పాలైన సందర్భాలు అనేకమే ఉన్నాయి. అంతేకాకుండా చేపల వ్యాపారులు వారి వ్యాపార సముదాయాలపై ఎర్రని తరపాలిన్ తో కప్పి ఉంచడంతో తార్పాలిని యొక్క ఎర్రని రంగు చేపల పై పడి చేపలు …

Read More »

15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వంగర తహసిల్దార్ మహేందర్

మహాబూబాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ రాష్ట్రం మహాబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలో రైతు భూక్యా బాలు నుంచి 25వేలు లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్ మహేందర్.భూమి మ్యుటేషన్ కోసం డిమాండ్ చేసిన లంచంలో శుక్రవారం15 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబి కి పట్టుబడ్డ తహసీల్దార్ మహేందర్.ఎసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో ఈ ఏసీబీ దాడులు జరిగాయి. జిల్లాలో అన్ని తహసిల్దార్ కార్యాలయ అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఈ దాడి పట్ల ఉలిక్కిపడ్డారు. లంచం తీసుకున్న తాసిల్దార్ పై కేసు నమోదు చేసి ఎసిబి …

Read More »